గర్భవతిగా ఉంటే కొన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడ వద్దంటారు. వీటిలో ఉండే ప్రిజర్వేషన్లు ,కెమికల్స్ ,లెడ్ మెటల్స్ ,ఇంకా కొన్నీ పదార్థాలు చర్మం నుంచి బిడ్డకు 40శాతం నుంచి 60శాతం వరకు చేరే అవకాశాలు ఎక్కువే. ఈ బ్యూటీ ప్రోడక్స్ట్ వాడటం వల్ల పిల్లల్లో చర్మ సమస్యలు తెలియని ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.బోటాక్స్ వంటి ఇంజక్షన్ తో కళ్ళకింద ముడతలు కనబడకుండా చేసేవి .ఈ ఇంజక్షన్ తో ముఖం పైన కండరాలు ముడుచుకోకుండా ,ముడతలు లేకుండా ఉంటాయి. ఇవి కొద్దీ డోస్ లో ఇంజక్షన్ ద్వారా ఇచ్చిన శిశువుకు చేరే అవకాశాలు ఎక్కువే.అందుకే గర్భినిగా ఉన్నప్పుడు ప్రకృతి సహాజమైన ఉత్పత్తులు వాడితేనే మంచిది.

Leave a comment