హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల సభకు ఎంపికైనవారు. తొలి ప్రయత్నంలో ఈమె కాంగ్రెస్ కు ఎంపికయ్యారు. చెన్నయ్ లో జన్మించిన ప్రమీల కుటుంభం ఆమె ఐదేళ్ల వయసులో ఇండోనేషియా సింగపూర్ అక్కడనుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈమె రాసిన ఫిలిగ్రిమేజ్ టు ఇండియా – ఏ ఉమెన్ రీ విజిట్స్ హోమ్ లాండ్ అన్న పుస్తకం 2000 లో ప్రచురితమైంది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ప్రమీల అభిర్దితావన్ని బలపరిచారు.

Leave a comment