ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ద్వారా పదివేల మంది బాలబాలికలను స్త్రీ లను అక్రమ రవాణా నుంచి కాపాడారు పల్లబి ఘోష్ అస్సాం కు చెందిన పల్లబి 2020 లో ఎన్జీవో స్థాపించారు. ఈశాన్య రాష్ట్ర పోలీస్ లు,సరిహద్దు భద్రతా దళాల తో కలిసి యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్ గా పనిచేస్తోంది. బెంగాల్ అస్సాం నాగాలాండ్ వంటి రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతపు పెళ్లిళ్లు చేస్తారు. ఆడపిల్లల అక్రమ రవాణా ఆ ప్రాంతాల్లో యథేచ్ఛగా జరుగుతుంది దీన్ని ఒంటి చేత్తో ఎదుర్కునేందుకు ముందుంటుంది పల్లబి ఘోష్.

Leave a comment