29 సంవత్సరాల బాలేరినా డాన్సర్ మైఖేలా డిప్రిన్స్ ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆఫ్రికా లో పుట్టిన మాచింటి మంగునా ను తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ. ఆమెను అమెరికన్ కుటుంబం దత్తత తీసుకొని మైఖేలా డిప్రిన్స్ గా పేరు పెట్టి పెంచారు.ఐదవ ఏటా నుంచే బ్యాలే లో శిక్షణ తీసుకున్న డిప్రిన్స్ కొద్దీ కాలంలోనే బ్యాలే లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.ఆఫ్రికా లో తును పుట్టి పెరిగిన సీయోదలియోన్ దేశంలో పేద పిల్లల కోసం డాన్స్ స్కూల్ స్థాపించి వాల్ చైల్డ్ నెదర్లాండ్స్ అంబాసిడర్ గా పనిచేస్తుంది డిఫెన్స్. సేవా రంగంలో ఆమె కృషి పై ఫస్ట్ పొజిషన్ అనే డాక్యుమెంటరీ వచ్చింది. జీవితంలో ఆమె ఎదుర్కొన్న కష్టాల గురించి ‘టేకింగ్ ది ఫ్లైట్’లో రాశారు ఫ్రమ్ వార్ అర్బన్ టు స్టార్ బాలేరినా అనే పుస్తకం రాసింది మైఖేలా.
.
Categories