Categories

ఒపాల్ సుచతా థాయ్‌లాండ్ తొలి మిస్ వరల్డ్,ఇప్పుడు 72 వ మిస్ వరల్డ్ గా కిరీటం అందుకొన్నది చైనీస్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ లో ఉన్నత విద్య పూర్తి చేసిన సుచతా ప్రస్తుతం బ్యాంకాక్ థమ్మసాట్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ లో బాచిలర్స్ చదువుతోంది.పదహారవ ఏటనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన ఆమె తన కాన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది.రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం ఫర్ హర్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది.2024 లో థాయ్‌లాండ్ మిస్ యూనివర్స్ కిరీటం తో పాటు అనేక టైటిళ్లు అందుకొన్నారు.