ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. గత ఏడాది ప్రపంచ సుందరి విజేత మిరెయాలాలా గునా 2016 విజేత స్టీఫెనీ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించింది. స్పెయిన్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగల ఈ 19 సంవత్సరాల స్టీఫనీ త్వరలో వినోద రంగంలోకి అడుగుపెడుతోందిట. ఇంత ప్రతిష్టాత్మిక పోటీలో తన దేశం తరఫున బరిలోకి దిగటం తనకెంతో గర్వకారణమని ఈ కరేబియన్ సుందరి స్టీఫనీ చెపుతోంది. మొదటి రన్నరప్ గా డొమినియన్ రిపబ్లిక్ కు చెందిన యరిట్టామిగులే నారెయిన్ రమిరేజ్ , రెండో రన్నరప్ గా ఇండోనేషియాకు చెందిన నటాషా మాన్యుయెల్లా నిలిచారు.
Categories
Gagana

ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీవాలే

ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. గత ఏడాది ప్రపంచ సుందరి విజేత మిరెయాలాలా గునా 2016 విజేత స్టీఫెనీ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించింది. స్పెయిన్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగల ఈ 19 సంవత్సరాల స్టీఫనీ త్వరలో వినోద రంగంలోకి అడుగుపెడుతోందిట. ఇంత ప్రతిష్టాత్మిక పోటీలో తన దేశం తరఫున బరిలోకి దిగటం తనకెంతో గర్వకారణమని ఈ కరేబియన్ సుందరి స్టీఫనీ చెపుతోంది. మొదటి రన్నరప్ గా డొమినియన్  రిపబ్లిక్ కు చెందిన యరిట్టామిగులే నారెయిన్  రమిరేజ్ , రెండో రన్నరప్ గా ఇండోనేషియాకు చెందిన నటాషా మాన్యుయెల్లా నిలిచారు. ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీవాల

Leave a comment