న్యూయార్కలో జరిగిన మెట్గలా 2017 లో ప్రియాంకా చోప్రా ధరించిన పొడవాటి ఫ్రెంచ్ కోట్ ఇప్పుడు హాట్ టాపిక్. బహుశా ప్రపంచలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోటు కావొచ్చని ఫ్యాషన్ ప్రియులు అంటున్నారు. ప్రియాంక ఈ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే, ఆ వేదిక వద్ద ఫోటో క్లిక్కుల వర్షం కురిసింది. ఈ కోట్ ధరించిన ప్రియాంకాను వేదిక దగ్గర ప్రత్యేక వాహనంలో తీసుకు వచ్చారు. ఈ కోటే పెద్ద మైదానం అంత వుందనీ, ఈ వేసవిలో పాపం ఇంత భారీ కోటు ఎంత కష్ట పడి వేసుకుందో నని సోషల్ మీడియాలో ప్రియాంక పైన సానుభూతి వానలు వచ్చాయి. ఒక్కో చోట విమర్సలు వినిపించాయి. అంతర్జాతీయ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాసం దక్కింది కొందరికే. మరి ఆ అవకాశం అంది పుచ్చుకున్నప్పుడు. ఈ మాత్రం కష్ట పడాలిగా అయినా అందంగా వుండే ప్రియాంకా ఏ డ్రెస్సు ధరించినా అది పర్ఫెక్ట్ ఫ్యాషనే.
Categories
WoW

ప్రపంచంలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోట్.

Leave a comment