ఈ 19 సంవత్సరాల కౌధియా డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ తెల్లని పళ్ళు ఒతైనా నల్లని రింగుల జుట్టు తో ఈమె సోషల్ మీడియా లో సంచలనం. శరీరం తో నలుపు వర్ణానికి కారణం మెలనిన్. ఈ నలటమ్మాయి తనను తానూ మెలనిన్ గాడెస్ గా చెప్పుకుంటుంది. ఈ అందమైన నల్లని రంగువల్లనే ప్రపంచమంతా ఫేమస్. పారిస్ ,న్యూయార్క్ లో మోడల్ గా పనిచేస్తున్న ఈమె శరీర వర్ణానికి సంబంధించిన ఓ క్యాంపైన్ ద్వారా మీడియా కంటబడింది. ఈమె ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పెడితే రెండు లక్షల మంది ఫాలోవర్లు అవటంతో ఈమె ఇన్స్టాగ్రామ్ స్టార్ అయింది. తెల్లని తెలుపు సన్నని శరీరం మాత్రమే అందం అని పేర్చుకున్న గోడల్ని ఈ మెలనిన్ గాడెస్ లు చాలా మంది వస్తే బాగుండు.
Categories
Top News

ప్రపంచమంతా ఫేమస్ ఈ శ్యామ సుందరి

Leave a comment