ఓం ధాన్వంతరాయ నమః

సంపూర్ణంగా ఆయురారోగ్యాయలతో భక్తులందరు వుండాలని ధన్వంతరీ మంత్రాన్ని నిశ్చలంగా జపిస్తే దుష్టశక్తులు మన దరిచేరవు.
క్షీరసాగర మధన సమయంలో ధన్వంతరీ వారిది ఎంతో ప్రముఖ పాత్ర.అనారోగ్యాలకు,దుష్టశక్తుల బారి నుండి విముక్తి కోసం ధన్వంతరిని తప్పకుండా పూజించాలి.మనందరికి ఆది వైద్యుడు మరి ఆయనే.ఈ ధన్వంతరీ యాగాన్ని చూసిన వారి జన్మ ధన్యం.ముక్కోటిదేవతలను ఆహ్వానించి వారికి ఆర్ఘ్యం సమర్పిస్తారు.శ్రీ మహావిష్ణువుకి ధన్వంతరీ చాలా సన్నిహితుహుడు.
ఈ రోజు నుండి మనం కూడా ధన్వవంతరీని పూజించి సకల అనారోగ్యాలు దరి చేరకుండా ఆశీస్సులుఎల్లప్పుడు వుండాలని.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు,పులిహోర

-తోలేటి వెంకట శిరీష

Leave a comment