బిడ్డకు జన్మనివ్వడం అంత ప్రాణాంతకం కాదు.అది ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా గుర్తించండి అంటున్నారు యూనివర్సిటీ ఆప్ హోల్ లో సీనియర్ ఫెలో రిసెర్చర్ గా పని చేస్తున్నా క్వాట్రియోఏనా జోన్స్. బ్రిటీష్ సైన్స్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తూ ఆమె తొలిసారి ప్రసవించినవారు తమ అనుభవం చాలా భయంకరంగా ఆన్‌ లైన్ లో షేర్ చేస్తుండటం వల్ల వాటిని చదివి గర్భిణీల్లో ఎక్కువ శాతం మంచి సహజమైన ప్రసవాన్ని కోరుకోవటానికి జంకుతున్నారని ఇలాంటి హర్రర్ స్టోరీస్ చదవకండి అంటున్నారు.చక్క్ని ఆహ్ల్లదకరమైన అంశాలు సంతోషించటం అలవార్చుకోండి. బిడ్డకు జన్మనివ్వడం ప్రకృతి సహజం. ఆరోగ్యకరమైన యువతి చాలా తేలిగ్గా ప్రసవించగలుగుతుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.సహజ ప్రసవాన్ని కోరుకోండి అంటున్నారామే.

Leave a comment