ప్రసవం తర్వాత పొట్టి కడుపు ఎత్తుగా వచ్చిందని చాలా మంది అమ్మాయిల కంప్లయింట్. సాధారణంగా పొత్తి కడుపు కండరాళ్ళు ప్రసవ సమయంలో వ్యాకొచిస్తాయి. ఇవి మామూలు స్ధిటికీ రావడానికి సమయం తీసుకుంటుంది. సహజంగా ప్రసవం అయ్యాక ఆరు వారాల తర్వాత  వ్యాయామాలు మొదలు పెట్టాలి. సిజేరియన్ అయిటే మూడు నెలల రెస్ట్ తర్వాత వ్యాయామం చేయచ్చు. అప్పుడే కండరాళ్ళు ఎప్పటిలా ద్రుడంగా మారుతాయిపొట్ట తగ్గిపోతుంది. కానీ తప్పనిసరిగా వ్యాయామం చేస్తేనే పొట్ట తగ్గి కండరాళ్ళు బలంగా తయ్యారు అవ్వుతాయి. ఈ వ్యాయామం ఎక్స్ పార్ట్స్ అద్వర్యంలోనే వారి పర్యవేక్షనలో చేయాలి. అలాగే శరీర ఆరోగ్యానికి సంబందించిన సరైన డైట్ తీసుకోవాలి. పుట్టిన పాపాయి తల్లి ఆరోగ్యం ఈ డైట్ పైనే ఆధారపది వుంటుంది.

Leave a comment