ఆర్షియా తను విట్ల యక్షగానాన్ని సాధన చేసింది. ముస్లిం మతానికి చెందిన మహిళగా యక్షగానం నేర్చుకునేందుకు ప్రదర్శించేందుకు వీలు లేదని అన్నారు పెద్దలు. కానీ ఆర్షియా తన పదవ ఏటనే యక్షగానం పై ప్రేమలో పడ్డారు పట్టుబట్టి నేర్చుకున్నది. ఆమె మొదటి నుంచి ప్రతి నాయకుల పాత్రలే పోషిస్తూ వస్తోంది. నిషంబసుర రక్త బీజసుర వంటి పాత్రలు ఎన్నో చేశాను వాటితోపాటు శ్రీనివాస కళ్యాణం సుదర్శనోపాక్యానా శాంభవీ విజయం దేవతల పాత్రలు దర్శించాను ఎక్కువగా రాక్షసుల పాత్రలే నాకు వస్తాయి అంటోంది ఆర్షియా కు స్పష్టమైన ఉచ్చారణే ప్రత్యేకత ఇప్పుడామె చెందే వాయిద్యం నేర్చుకుంటున్నారు.

Leave a comment