Categories
అందమైన బొమ్మలు ముఖ్యంగా రెప్లికా లు తయారు చేస్తారు. హైదరాబాద్ కు చెందిన తూర్పు పల్లవి చంద్రముఖి. ఈ రెప్లికా ల కోసం బార్బీ బొమ్మలు కొంటాను మౌల్డింగ్ క్లే తో కనుముక్కు తీరు తీర్చిదిద్ది అచ్చంగా వ్యక్తుల ప్రతిరూపాలను బొమ్మలో తీసుకువస్తాను సీమంతం పెళ్లిళ్లు అన్నప్రాసన వంటి వేర్వేరు సంధర్బాల కోసం రెప్లికా లు చేసి ఇమ్మని ఆర్డర్ లు వస్తాయి ఎక్కువ ఆర్డర్ లు విదేశాల నుంచే వస్తాయి అంటోంది పల్లవి చంద్రముఖి.