Categories
Gagana

ప్రతిభతో దూసుకొచ్చిన సాయిపల్లవి.

డాక్టర్ చైవిన సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ గా చక్కని పెర్ఫార్మెంన్స్ చూపిస్తూ, మేకప్ లేని ముఖం తో ప్రేక్షకులను ఆకర్షించింది. అందమనేది కాస్మెతిక్స్ ను మించినదని మహిళలకు తన దృఢమైన సందేశాన్ని ఇచ్చింది సాయి పల్లవి. ప్రేమమ్, కాళి, ఫిదా ల్లో ఆమె తిరుగులేని నటన సినీ విమర్శకులను మెప్పించింది. మళయాళ, తెలుగు సినిమాల్లో సక్సెస్ తర్వాత తమిళ చిత్ర సీమ లో అడుగు పెట్టి ఎనిమిదేళ్ళ బిడ్డకు తల్లిగా నటించింది సాయి పల్లవి. త్వరలో ధనుష్ తో మారీ-2 లో కనిపించనుంది. కెరీర్ ప్రారంభంలోనే ఇన్ని ప్రత్యేకతలను చూపెట్టిన సాయిపల్లవి సినిమాల్లో అత్యంత ప్రతిభావంతురాలైన నటిగా రికార్డు సృష్టించినా ఆశ్చర్యం లేదు.

Leave a comment