మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. మసాలా పదార్దాలు, బయటి ఫుడ్ కి అవకాసం ఇవ్వకూడదు. శరీరంలోని వ్యర్ధాలు బయటకు పంపే పానీయాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం వల్లనే వ్యర్ధాలు బయటకు పోతాయి. సాధ్యమైనంత నిల్వపచ్చళ్ళు, అప్పడాలు, నూనె లో వేయించిన చిరు తిళ్ళు తినకపోతేనే మంచిది.
Categories
WhatsApp

ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

Leave a comment