ఎఫ్పుడూ ఇంట్లోనే సరిపోతుంది. ఇక అధునికంగా కొత్తగా ఏం తయారవుతాం అనే గృహిణులు చక్కని చిట్కాలు చెబుతున్నారు డిజైనర్లు. ఇంట్లో వాడకం కోసం కొన్న చీరలే కానీ చక్కగా ఇస్త్రీ చేసి ముడతలు లేకుండా ఉండాలి. బ్లవుజులు కాస్త వెరైటీగా ఉండాలి.క్లోజ్డ్ చైనీస్ కాలర్ నెక్ లు చక్కగా ఉంటాయి. సాధరణంగా చీరలైతే కలంకారి హ్యాండ్ లూమ్ క్లోజ్డ్ నెక్ బ్లువుజులు బావుంటాయి. అలాగే చీర కొనగానే వేర్వేరు ప్యాట్రన్ లో రెండు మూడు బ్లవుజులు తీసుకోవాలి. బ్లాక్ ప్రింట్,కలంకారీ,ఇకత్ భారీ ప్రింటెడ్ రకాలు బావుంటాయి. ఎల్బో,అంబ్రెల్లా ,స్లీవ్స్ ప్యాటర్న్ పెట్టుకుని కుట్టించుకుంటే ప్రతి సాధారణమైన చీర అందంగా అయిపోతుంది.ఇక పట్టు చీరల పై ప్రత్యేకగా ఉండాలంటే ఫ్లోరల్ సిల్క్ రకాలు మ్యాచింగ్ గా బావుంటాయి.

Leave a comment