అభిజిత్ లత అనే  వృద్ధ దంపతులు చేసిన జీవిత ప్రయాణం ప్రవాస్.ఈ మరాఠి సినిమాకు శశాంక్ ఉదపూర్కర్ దర్శకత్వం వహించిన అభిజిత్ డయాలసిస్ పైన జీవిస్తూ ఉంటాడు మంచి కుటుంబం భార్య కొడుకు తో సంతోషంగా ఉంటాడు ఇలా సామాన్యంగా జీవించటం తోనే జీవిత గమ్యం కోరుకొంటాడు. జీవితానికో సార్థకత ఉండాలనుకుంటాడు. తన కారును అంబులెన్స్ గా మార్చి అవసరమైన వాళ్ళకు హాస్పిటల్కు తీసుకు పోతూ ఉంటారు. ఈ ప్రయాణంలో అతనో ప్రముఖ హీరో ను కలుస్తాడు తన చిరకాల స్వప్నం అయినా సినిమాలో నటిస్తాడు.ఒక పేరు ఉనికి వస్తుంది.ఆ తృప్తి తో జీవితం ముగిస్తాడు చాలా బావుందీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది తప్పకుండా చూడండి.

Leave a comment