ఏళ్ళ తరబడి వ్యాయమాలు చేస్తున్న ఉదరం సమానంగా లేదు అంటే ప్రయత్నలోపం ఉన్నట్లు లెక్క. పిరుదులు,ఉదరం జోడీ వంటివి ఎక్కువ సేపు కూర్చుంటే కొవ్వు పేరుకొంటుంది. హిప్ బోన్స్ నుంచి కాళ్ళకు కనెక్ట్ అయ్యే కండరాలు గట్టిగా బిగుసుకు పోతాయి. పొట్ట ముందుకు వచ్చి వెన్ను పై ఒత్తిడి పెరుగుతుంది.ప్లాట్ స్టమక్ సాధించాలంటే వర్కవుట్స్ తప్పవు.గ్లూట్ బ్రిడ్జ్ మార్ట్,హిప్ ,థైరైడ్ లు వెనక వైపు ధృడోపేతం కావడానికి సహాకరిస్తాయి. మంచి పలితాలు రావాలంటే వారానికి మూడు సెషన్ల వర్కవుట్స్ సరిపోతాయి.అంతులేని క్రించెస్ చేసినా ఉపయోగం ఉండదు.

Leave a comment