Categories
శిరోజాలను విభిన్నంగా అలంకరించుకోవడం కోసం ఎన్నో హెయిర్ స్ప్రే లు వాడతారు. తర్వాత సమస్యలు వస్తే ఎన్నో చికిత్సలు చెయించూకొవలసి వస్తుంది. ముందుగాశిరోజాలను రక్షించూ కోవాలంటే ట్రైకొ స్కాల్ఫ్ షీల్డ్ లాగా పని చేస్తుంది. డిస్ ఇన్ ఫెక్టింగ్, రేజువనేటింగ్ టెక్నిక్స్ ద్వారా రాసాయినాల వల్ల జరిగే హాని నుంచి కాపాడుతుంది. ఒక వేల హెయిర్ స్ప్రేల వల్ల జుట్టు రాలిపోతున్న, పల్చబడినా రెగ్యులర్ గా ఆయిలింగ్, తలస్నానం వంటి వాటితో జుట్టు మామూలు స్థితికి వస్తుంది. ఇలాంటి సమస్యలు వస్తాయనే సిరోజాల పైన ఎలాంటి ప్రయోగాలు చేయవద్దు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.