తెరపైన తారలను చూసి అలా నాజూగ్గా అయిపోవాలని అనవసర ప్రయోగాలు చేయొద్దు బాడీ సైజ్ రూపం మార్చాలంటే ఎక్సపర్ట్స్  పర్యవేక్షణలో ఎన్నో వర్క్  వుట్స్ చేయాలి. సహజంగా ఉన్నదే అందం సినిమా వాళ్ళ అందం మేకప్ మహిమ మాత్రమే అంటోంది  యామీ గౌతమి. బ్యూటీ కేర్ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే ఆమె సహజమైన గాలి, వెలుతురు వాతావరణంలోనే అందం ఆనందం  ఉన్నాయంటుంది. మహిళలు చక్కగా చదువుకుంటేనే భవిష్యత్ అంటోంది. అచీవ్మెంట్, యాంబిషన్, సక్సెస్ అన్న పదాలు ప్రతి మనిషికి సరిపోతాయి అంటోంది.

Leave a comment