బరువు తగ్గించే పౌడర్ ల వల్ల అంతగా ప్రయోజనం ఏమీ ఉండదు అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. తినే ఆహారం,రుచులు, పరిమాణం నాణ్యత, శారీరక శ్రమ వీటిని అనుసరించే తీరుపైనే శరీర బరువు ఆధారపడి ఉంటుంది. పోషకాహార నిపుణులు తీసుకునే పదార్థం విషయంలో ఒక పద్ధతి, మోతాదు ఉందని చెపుతున్నారు. బరువుతగ్గించే పేరిట వచ్చే పౌడర్లు సాధారణంగా విటమిన్స్ ప్రోటీన్స్ మిశ్రమమే అయివుంటుంది. ఈ పౌడర్లు సహజమైన ఆరోగ్యకరమైన పద్ధతి మాత్రం కాదు అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment