కరోనా కేసులు నమోదవుతున్నాయి కానీ చిన్నచిన్న వేడుకలకు హాజరై అవుతూనే ఉన్నారు ప్రజలు. అయితే ఒక చోట కొంతమంది తో అయినా సరే కలుసుకోవటం కొంత రిస్క్ తో కూడుకున్న పనే. కనుక మాస్క్ పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా కూర్చోకుండా ఉండాలి. పార్టీలో డ్రింక్స్ కోసం ఒక దగ్గరగా ఉండకూడదు డిస్పోజబుల్ గ్లాస్ లు ప్లేట్ లు ఫుడ్ ఐటమ్స్ కాస్త దూరంగా ఉంచి ఒక్కళ్ళు వెళ్లి సొంతంగా సర్వ్ చేసుకునే ఏర్పాటు చేసుకుంటే మంచిది శానిటైజర్ టిష్యూ పేపర్లు అందుబాటులో ఉంచుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చిన్నపాటి వేడుకలు కరోనా భయం లేకుండా జరుపుకోవచ్చు.

Leave a comment