విలువైన మణులలో పెరి డాట్ ఒకటి. ఈ రత్నాలు ఆలివ్ గ్రీన్ లోని వివిధ ఛాయల్లోనూ ఎరుపు ఆకుపచ్చ గోధుమ రంగు ఆకుపచ్చ కలగలిసిన పారదర్శకమైన రంగుల్లో ఉంటాయి. ఇవి క్లియో పాత్రకు అభిమాన రత్నాలు గా చెబుతారు. పెరి డాట్ రత్నాల హారం చాలా అందమైంది పెరి డాట్ ఉంగరాలు ధరిస్తే జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతారు. అందమైన హారాలు ఉంగరాల్లో పెరి డాట్  చక్కగా ఒదిగిపోతుంది అందమైన రత్నం జీవితంలో సుఖసంతోషాలు ఇస్తుందని నమ్మకం తో ప్రధానపు  ఉంగరంలో ఈ రాయిని పొదుగుతారు.

Leave a comment