Categories
WoW

ప్రేమ గుర్తుకు వేలిముద్రలు.

ఫింగర్ ప్రింట్ తో మన ఉనికి తెలుస్తుంది. శారేరానికి సంబంధించిన  ఈ ముద్ర పూర్తిగా ఇది ణీ వెలి ముద్ర. నీ జ్ఞాపకం, ఈ హామీ ఇచ్చింది నువ్వేనని నమ్ముతున్నాం అని చెప్పకుండా చెప్పేస్తుంది. సరిగ్గా ఈ కాన్సెప్ట్ ని నిశ్చితార్దపు వున్గారాలుగా మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృస్టిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ రింగ్స్ చేసేందుకు చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ అమ్మాయి వేలిముద్రలు అబ్బాయికి, అబ్బాయి వెలి ముద్రలు అమ్మాయికి ఉంగరం రూపంలో తొడిగి ప్రత్యేక సంధర్భాల్లో తమ ప్రేమని బుజువు చేసుకుంటున్నారు. నిశ్చితార్దపు ప్రత్యేక  ఉంగరాలుగా ఈ ఐడియా అయితే అదిరింది.

Leave a comment