లఖ్ నావూ విశ్వవిద్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి హాస్టల్ దగ్గర 40 ఏళ్లుగా టీ కొట్టు నడిపే బసంతి చాచి ని పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సత్కరించారు ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ తో పాటు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు హాజరయ్యారు అక్కడ చదువుకున్నవాళ్ళే.బసంతి అసలు పేరు జనక్ దులారి. ఇన్నేళ్లలో ఎంతోమంది విద్యార్థులు ఆమె టీ కొట్లో చాయ్ తాగి ఉంటారు కొందరు ఆర్థిక సమస్యలతో అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వలేక పోయినా బసంతి ఎప్పుడూ వారిని నిరాకరించలేదు. ఇప్పుడు ఇవ్వకపోతే పోనీలే బాబూ, భవిష్యత్తులో స్థిరపడ్డాక ఇద్దురులే అనే దట ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆమెకు ఆమెను సత్కరించారట.

Leave a comment