మణులు రత్నాల్లో మార్మిక శక్తులు ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయంటారు.ఒక్కో రత్నంలో ఒక్కో సుగుణం ఉంటుందని గుర్తించారు.ఎమరాల్డ్ గ్రీన్ విజయవంతమైన ప్రేమకు నిదర్శనం అంటారు.ఇది ఐక్యత,స్నేహ భావం పెంపొందిస్తుంది.సంకల్పం పై శ్రద్ద చైతన్యం పెరుగుతాయి.ప్రతికూల ఆలోచనలు తొలగిస్తుంది. ఎమరాల్డ్ శారీరక ఆరోగ్యం పెంచుతుంది.మానసిక దృడత్వం,ఉత్తేజం కలుగుతాయి. షుగర్ వ్యాధి. రుమాటిజం నయం చేయగలుగుతుంది.గుండె,ఊపిరి తిత్తులు,వెన్ను,కండరాల వ్యవస్థ వంటివి ఎమరాల్డ్ ధరించటం వల్ల స్వస్థత పొందుతాయి. జీవితంలో సంపూర్ణంగా ఆనందించేందుకు ఎమరాల్డ్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

Leave a comment