నాయన తార కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుతూ ఫాన్స్ ను తన మాటలతో సంతోష పెట్టేసింది. ఈ నెల 12 నా ప్రేక్సకుల ముందుకు వస్తున్న బలక్రిష్ణ జై సింహ లో నాయన తార ఒక కధానాయికగా నటించారు. నా జేవితాన్ని అర్ధవంతంగా మార్చింది అభిమానులే.. నేను అదృష్టవంతురాలిని అని ఫీలయ్యేలా చేసారు. వాళ్ళ ప్రేమాభిమానాలే ఈ లోకంలో ఎటువంటి శరులు లేని ప్రేమా ఉంటుందని నన్ను నమ్మేలా చేసింది అని ట్వీట్ చేసింది నయనతార. ఎంతో మంది కొత్త నాయికలు వచ్చినా పేరుకు తగ్గట్టు ఆమె నాయన తారే . ఈ సంవత్సరంఇప్పటికే మూడు సినిమాలు ఆమె ఖాతా లో వున్నాయి.

Leave a comment