పింగాణీ పాత్రలు చూసేందుకు అందంగా ఉంటాయి అవి చక్కగా ఎక్కువ కాలం మన్నాలంటే వాటిని వేడి తగలని చోట ఉంచాలి. రసాయనాల గాఢత తక్కువగా ఉండే సోప్ వాటర్ తో శుభ్రం చేయాలి. దీనికి ఉపయోగించే పీచు మెత్తగా ఉండాలి. ప్లేట్లు, కప్పులు పైన మరకలు వాసన పోవాలంటే కడిగాక గోరువెచ్చని నీటిలో ఉంచి తీయాలి. ప్లేట్, ప్లేట్ కి మధ్య టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఒకదానికి ఒకటి వద్దు వత్తుకొని పగలకుండా ఉంటాయి. ఒవెన్ లో పింగాణీ పాత్రలు ఉపయోగించకూడదు.

Leave a comment