ఆధునిక ఫేషన్ రఫుల్స్ వచ్చి చేరాయి. ఇవి దుస్తులకు అదనపు అందాన్ని తెచ్చి పెడతాయి. పోడవై  గౌన్ లు, అనార్కలీలు, షర్టులు, చీరలు, కుర్తీలు, దుపట్టాలు, బ్లవుజులు ఇప్పుడు అన్ని వస్త్రాలలకు రఫుల్స్ కలిపి కుట్టేస్టే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. రోజు వేసుకునే కాజువల్ డ్రెస్ లకే కాక, ప్రేత్యేక సందర్భాలకు రాఫుల్ బావుంటాయి. కష్ట సన్నగా వుంటే ఆర్గంజా, నేత, బెనారస్ వంటి వస్త్రాలకు ఈ రఫుల్స్  కుట్టిస్తే బుట్ట లాగా వుంది అందం ఇస్తాయి. కొంచెం బొద్దుగా వుంటే షిఫాన్, జార్జెట్ వంటి వస్త్ర శ్రేణి ఎంపిక చేసుకోవచ్చు. నెట్టెడ్  లేహంగాలు మరింత విశాలంగా నిండుగా ఉంటాయి. ఈ రఫుల్స్  ఏ సందర్భానికైనా బావుంటాయి.

Leave a comment