లావుగా అయ్యావు అనే వాళ్ళు ఎందుకు అలా అయ్యావు అని అడగరు ఏదైనా హెల్త్ కారణాలేమో అని అస్సలు ఆలోచించరు.బాడీ షేమింగ్ చేసేస్తారు. మనకున్న   ఎక్కువ పెర్ఫార్మ్  చేసే వాళ్ళు మనల్ని విమర్శించారు.మనకున్న తక్కువ స్థాయిలో నిలబడ్డ వాళ్లే ఈజీగా ఒక మాట అనేస్తారు.అంటోంది నిత్యమీనన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కాస్త బొద్దుగా అయ్యానా నాకేం పెద్ద రిగ్రెట్స్ లేవు.బ్రీత్ ఇంటూ ద షాడోస్ అమెజాన్ లో రాబోతోంది. దాని గురించి చాలా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త ఫ్లాట్ ఫామ్ నాకు మరింత మంది అభిమానులను ఇస్తుంది సందేహం లేదు అంటోంది నిత్యామీనన్.

Leave a comment