ఇప్పుడు ఒత్టగా ప్రింటెడ్ బ్లవుజులు సందడి చేస్తున్నాయి చక్కని సాదా చీర పైకి ఏ ప్రింట్ బ్లావుజు అయినా అందంగానే వుంటుంది. సంప్రదాయ దుస్తుల పైకే కాదు. సాధారణ చీరలకు కుడా బ్లవుజులతో నే కొత్త అందం వస్తుంది. ఏ తరహా చీరైనా పర్లేదు ట్రెండీ గా వుండే బ్లవుజును ఎంచుకోవాలి. జార్జేట్, కాటన్, సిల్క్, క్రేప్, నెట్, పట్టు దేనికైనా సరే బొట్ నెక్ ఆఫ్ షోల్డర్, చైనీస్ కాలర్ నెక్ ఏదయినా సరే డిజైనర్ బ్లావుజ్ అందం. అయిటే ఆ డిజైనర్ బ్లావుజే అంద. అయితే ఈ డిజైనర్ బ్లవుజ్ కుడా ప్రింటెడ్ పీస్ అయి వుండాలి. క్రాప్ టాప్ బ్లవుజులకు ఇప్పుడు మంచి ఆదరణ వుంది. వీటిని లెహంగాలు స్కర్టులు, జీన్స్ పైకి జత చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఈ రోజుల్లో చీర కంటే బ్లావుజుకే ఆదరణ ఎక్కువ.

Leave a comment