కష్ట బొద్దుగా వుంటే ప్రింటెడ్ దుస్తులు చక్కగానే మాచ్  అవ్వుతాయి అయితే ఈ ప్రింటెడ్ దుస్తులు కొనే ముందర. సాప్ట్ కలర్స్ చిన్ని ప్రింట్స్ ఎంచుకోవాలి. నియాన్ కలర్స్, ర్యాడికల్ లేదా డార్క్ ప్రింట్స్ బావుండవు. టాప్స్ పైన ప్రింట్స్ వేసుకుంటే మ్యాచవ్వుతాయి.   అలాగే షార్ట్ డ్రెస్ ల, షార్ట్ స్కర్టులకు ప్రింట్స్ డిజైన్స్ బావుంటాయి. సింపుల్ గా వుండే క్లీన్ సిల్వెట్టేలు, లెంగ్త్ లు వర్కవుట్ అవ్వుతాయి కానీ వీటిని ఇంకో డిజైన్ యాడ్ చేస్తే మాచ్ అవ్వవు. ఎద్దా ప్రింట్స్  లెడ్ కలర్స్ పొట్టిగా, కష్ట బొద్దుగా వున్నా చక్కగా నప్పుతాయి.

Leave a comment