చాలా మందికి ప్రింటెడ్ వెరైటీస్ ఇష్టం. కానీ ఒక వయస్సు దాటాక వేసుకుంటే బావుండేదేమో నని సందేహ పడుతూ వుంటారు. ప్రింటెడ్ వెరైటీ ఏ వయస్సు కైనా బావుంటాయి. ప్రింటెడ్, సాలిడ్ కలర్స్ మిక్స్ చేస్తే బావుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటెడ్ టాప్ వేసుకుంటే దానికి సాలిడ్ కలర్ బాటమ్ స్కర్ట్, ట్రౌజర్ ట్రై చేయచ్చు. ఇప్పుడు తస్సర్ సిల్క్. సీకో చీరల పై ప్రింటెడ్స్ వస్తున్నాయి. బ్లాక్ ప్రింట్, జామెట్రికల్, పూల మోటిఫ్ లు, ఎంబ్రాయిడరీ కొత్త కళ తెస్తున్నాయి. నిండుదనం ఇచ్చే ఇచ్చే వస్త్రాలు ఇవే. టస్సాడ్, సీకో చీరలు ఏ వయస్సుకైనా అద్భుతంగా సరిపోతాయి.

Leave a comment