బైజు పేరుతో ఆన్ లైన్ టీచింగ్ ను ప్రారంభించారు దివ్య గోకుల్ నాథ్ భర్త రవీంద్రన్ తో కలిసి స్థాపించిన ఈ బైజు వ్యాపార పరంగా సక్సెస్. సైన్స్ టెక్నాలజీ లెక్కలు మొదలైన రంగాలలో మహిళలు ఎలా ప్రవేశించాలి. రాబోయే కొత్త విద్యావిధానానికి ముందుగా తయారై ఉండటం ఎలా అన్న విషయాలు కూడా బోధిస్తుంది. బైజు యాప్ తో దివ్య మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు, ఎదిగే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాలు దివ్య వివ

Leave a comment