ఈ సంవత్సరం జిన్నోవ్‌ అవార్డ్ నెక్స్ట్ జనరేషన్ ఉమెన్ లీడర్స్ కేటగిరిలో ప్రియా మాల్యాకు వచ్చింది  ప్రియా మాల్యా ఐబీఎంలో సాధారణ ఉద్యోగి గా చేరారు స్టూడెంట్ డెవలపర్స్ పైన దృష్టి పెట్టి 2018 లో  ‘కాల్‌ ఫర్‌ కోడ్‌’అనే కార్యక్రమం ప్రారంభించారు ఇది కోడింగ్ కాంపిటీషన్ దీనిద్వారా డెవలపర్స్ రకరకాల ఇన్నోవేషన్స్ పరిష్కారాలు రూపొందించవచ్చు. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించవచ్చు.ఈ ఏడాది వాతావరణ మార్పులపై దృష్టి పెట్టారు కోవిడ్-19 సంక్షోభానికి సంబంధించి టెక్నాలజీ పరిష్కారాలు రూపొందించేందుకు ఐ బి ఎం సిద్ధం అయ్యింది.ఈ ప్రయాణం ప్రియా ను ఐ బి ఎం ఇండియన్ డెవలపర్స్ ఎకో సిస్టం గ్రూప్ నాయకురాలిని చేసింది అవార్డ్ ను తెచ్చిపెట్టింది.

ReplyForward

Leave a comment