న్యూజిలాండ్ మంత్రి వర్గంలో చోటు సంపాదించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు కేరళకు చెందిన ప్రియాంక రామకృష్ణన్. న్యూజిలాండ్ ప్రధానమంత్రి  జెసిండా ఆర్డెర్న్ ప్రకటించిన మంత్రి వర్గంలో ప్రియాంక రాధా కృష్ణన్ ఉన్నారు.కమ్యూనిటీ అండ్ వాలంటరీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.42 సంవత్సరాల ప్రియాంక పూర్వీకులు కేరళకు చెందిన వారు.ఆమె చెన్నై లో పుట్టి సింగపూర్ లో పెరిగారు.

Leave a comment