ప్రపంచంలోనే అత్యంత అందమైన ౩౦ మంది మహిళల్లో భరతీయ నటి ప్రియాంకచోప్రాకు స్థానం లభించింది. పాప్ గాయిని బియన్స్ కు మొదటి స్థానంలో నిలిచారు. ప్రియాంకాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఆ మధ్య అంతర్జాతీయ వేదిక పై పలు పురస్కారాలు, గౌరవాలు అందుకుంది. ఇప్పుడు తాజాగా ఎందరో అందమైన వాళ్ళను దాటుకుని ప్రపంచ అందగత్తెల జాబితాలో రెండో స్థానం లో నిలబడింది ప్రియాంక. లాస్ ఏంజెల్స్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ బజ్ నెట్ నిర్వహించిన ఈ సర్వే లో పాప్ గాయిని బియాన్సే మొదటి స్థానంలో నిలబడింది. బియాన్సే తర్వాత ప్రియాంకా కు ఈ పాప్యూలారిటీ వచ్చింది. ఆమె దాటుకు వచ్చిన వాళ్ళలో ఎంజలీనాజోలి, ఎమ్మివాట్సన్, లాంటి స్టార్ మహిళలు వున్నారు. ప్రముఖ నటి ఎంజలీనా జోలి ఎనిమిదవ స్థానంలో వున్నారు.
Categories
Gagana

అందగత్తెల్లో ప్రియాంకకు రెండో స్థానం

Leave a comment