ప్రాసెస్ట్ ఆహారంతో హార్ట్ ఎటాక్ ,హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కవే అంటున్నారు పరిశోధకులు. ఒక అధ్యయనం ప్రకారం పదిశాతం తీసుకోన్న గుండె జబ్బుల అవకాశం 12 శాతంగా ఉందట. గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 18 శాతం ఉన్నాయట. ఇందుకు కారణం ఆహారంలో ప్యాక్ చేసే సమయంలో వాడే ప్రిజర్వేటికస్ స్వీటెనర్లు .వీటితో పాటు ఆహరం పాడవకుండా నిల్వ ఉంచే క్రమంలో కొన్ని రకాల రసాయనాలు తయారై అనారోగ్యలు కలిగిస్తున్నాయి. రెడీ మెడ్ మీల్స్ ,సిరాల్స్, స్వీట్ డ్రింక్ లు వద్దంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment