ఒటిటి వల్ల సినీరంగానికి వచ్చిన లోటేమీ లేదు టెలివిజన్ వచ్చిన కొత్తల్లో ఇలాంటి విమర్శలే వచ్చాయి ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఒ టి టి వల్ల చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుందని నా నమ్మకం అంటుంది ఖుష్బూ. చిన్న సినిమాలకు అవకాశం ఇచ్చే వేదిక అది అంటారామె. మాస్టర్ సినిమా నేనే రెండు సార్లు థియేటర్ కు వెళ్లి చూశాను. ఎన్నో చిన్న సినిమాలు సక్సెస్ అవటం, ప్రేక్షకులకు రీచ్ కావటం చాలా ఆనందంగా ఉంది అంటోంది ఖుష్బూ .

Leave a comment