రోజు గుప్పెడు దానిమ్మ గింజలు తింటే ఎన్నో పోషకాలు అందుతాయి అంటున్నారు డాక్టర్లు. పొటాషియం కాల్షియం మెగ్నీషియం విటమిన్-సి, బి6, ఐరన్, పీచు వంటి ఎన్నో పోషకాలతో నిండిన బొప్పాయి రోగ నిరోధకశక్తిని పెంచి జలుబు నుంచి రక్షణ ఇస్తుంది. బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. రక్త నాళాల్లో  అడ్డంకులను తొలగించి రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. వీటిల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా దానిమ్మ గింజలు కానీ రసం కానీ తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు డాక్టర్లు.

Leave a comment