వాతావరణం చల్లగా మారింది చలికి ఉదయాన్నే నిద్ర లేవాలి అనిపించదు కానీ సూర్యకిరణాలు శరీరానికి తగలకుండా పోతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే తప్పనిసరిగా ఓ అరగంట ఆరుబయట వ్యాయామం చేయాలంటున్నారు ఎక్సపర్ట్స్.  వాతావరణంలో తేమ తగ్గి చర్మం జుట్టు పొడిబారతాయి. పగుళ్లు ఇబ్బంది పెడతాయి ఈ పరిస్థితి తలెత్తకుండా సమపాళ్లలో కొబ్బరి, బాదం నూనెల్ని కలిపి వేడి చేసి అందులో పసుపు కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే అరికాళ్లకు రాయాలి. అలాగే ఒంటికి నువ్వుల నూనెతో మర్దన చేయాలి. వాటి వల్ల ఒంటికి పాదాలకు రక్తప్రసరణ జరుగుతుంది. చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

Leave a comment