ఇప్పుడు ప్రపంవచం నలుమూలలా పాండే కాయగూరల్ని అందరికీ చేరుతున్నాయి. కనుక దుంపల రకాలు పెద్దగా వాడినట్లు కనిపించదు . కర్రపెండలం దుంప మార్కెట్ లో అరుదుగానే దొరుకుతున్నాయి . పెండలం సన్నముక్కలుగా కట్ చేసి వేయిస్తే అన్నం సాంబారులకు మంచి కాంబినేషన్ పెండలం ఫ్రై సన్నపొడుగాటి పుల్లలుగా వేయించి ప్యాకెట్లలలో దొరుకుతున్నాయి . కార్పొరేట్ మార్కెట్ దేన్నీ మరచిపోదు. అది వేరే విషయం. కానీ మనం వాడుకోవటం మానేస్తున్నారు. కార్బోహైడ్రాట్స్ పొటాషియం ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పెండలం మంచి ఆధారాలు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. బ్లడ్ క్లాటింగ్ నుండి కాపాడుకుంటే యాంటీ కాగ్యులేటింగ్ లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిల్ని పెంచుతుంది పెండలం. కూరలు చట్నీలు గ్రేవీలు కెచప్ లు అనేకం చేసుకునేవీలుంది. ఎన్నో తీపి పదార్ధాలు చేసుకోవచ్చు. పుదీనా తో కలిపి చిన్న గారిలో వండుకున్న ఫ్రై చేసినా కూర చేసినా పెండలం చాలా రుచిని ఇస్తుంది. మార్కెట్ లో దొరికితే కొన్ని రకాలు ట్రై చేయచ్చు. నిలవుంటుంది కూడా.
Categories
Wahrevaa

ప్రోటీన్లు విటమిన్ల సమాహారం పెండలం

Leave a comment