ఎక్కువ మందిని వేధిస్తున్న ఆధునిక అనారోగ్యం మధుమేహం. ఈ డయాబెటీస్ రాకుండా నిరోధించ గలిగే మర్గాలెన్నో  వున్నాయి. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ జత చేయాలి. గుడ్డు, పెరుగు ఎక్కువసేపు కడుపు నింపి ఉంచుతాయి. ఉదయపు ఉపాహారంలో ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంట డయాబెటీస్  అదుపులో వుంటుంది. పదార్ధాల తయారీ లో ఒరెగానో, రోజ్ మేరీ వంటివి కలిపితే రుచి పెరుగతామే కాదు డయాబెటీస్ సంబందిత ఎంజైమ్స్  ఈ ఔషధాల్లో వుండే పదార్ధాలు బ్లాక్ చేస్తాయి. వీలున్నప్పుడల్లా నడిచే అలవాటు చేసుకోవాలి. బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. వాకింగ్ కొద్ది సేపు వేగంగా ఇంకొద్ది సేపు నెమ్మదిగా నడవాలి.

Leave a comment