పుల్లటి పదార్దాలు తినడం గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పులియ బెట్టినవి అంటే ఇడ్లీ పెరుగు , దోస , డోక్లా వంటివి ఆయుర్వేదం లో నాచురోపతి లో కాస్త సందేహిస్తారు. కానీ పోషకాహారం కొస్తే కాస్త పిలిస్తే మంచిది. కడుపుకు సంబందించిన అనారోగ్యాలు ఉంటే వాళ్ళకు సరిపడక పోవచ్చు కానీ పాలు లాగా పెరుగు మటుగు పోషకాహారం. వీటిలో ఉపయోగ పడే బాక్టీరియా ఉంటుంది. పెరుగు , ఇడ్లీ , దోసెల్లో ప్రోబైయటిక్స్ ఎక్కువ వుంటాయి. ఇవి ఉదరం ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగ పడతాయి. పెరుగు తప్పనిసరిగా తినవలసిన పోషకాహారం.


 

Leave a comment