గ్రీన్ టీలు, పువ్వుల టీలు, సరే కానీ గోంగూర టీ తాగరా? వింటే న్వవ్వోస్తుంది కానీ చాలా మంచిదట. ఈ టీ తాగితే బి.పి తగ్గిపోయినట్లు పరిశోధనలు చెప్పుతున్నాయి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కోలెస్ట్రోల్ తగ్గించడం తో పాటు గుండె జబ్బులున్న వాళ్ళకి చాలా ఉపసమనం కూడా, హైబిస్కస్ అనగానే మందార టీ అనుకుంటాం కానీ గోంగూర కూడా అదే జాతికి చెందుతుందిట. ఇది ఆరోగ్యానికి చ్తో మంచిది కావడం చేత ఉత్తరా ఆఫ్రికా, ఆగ్నేయాశియాల్లో పుల్ల గోంగూర కాయలు ఎండాక వాటితో టీ తయ్యారు చేసుకుని తాగుతారు. రోజుకో కప్పు చొప్పున ఆరు వరాల పాటు తాగితే ఫలితం తెలిసి పోతుందిట బి.పీ, షుగర్, రెండూ ప్రమాదం అంటారు కదా. ఈ టీ తాగితే మంచిదే మరి.

Leave a comment