అందమైన పూణే నగరం లాగా సృష్టికర్త ఫల్గుణి గోఖలే.. ఎన్నో ఉత్పత్తులకు బ్రాండింగ్ డిజైన్ ప్యాకేజీ డిజైన్ ఇంటరాక్షన్ డిజైన్ వంటివి చేశారామె. అలాగే ఆరోగ్యరంగానికి సంబంధించి ఆస్తమా ఇన్ హేలర్ 600 రక్త నమూనాలను ఒకేసారి పర్యవేక్షించే బ్లడ్ ఎనలైజర్ వంటి పరికరాలు రూపొందించారామె. నగల డిజైనింగు చేసారు. ప్రజల అవసరాలకు తగట్టు అద్భుతమైన సృజనాలు చేసే ఈమె తాజాగా పబ్లిక్ ఆర్ట్ పేరుతో ప్రజా రవాణా బస్ లు , సర్కారీ భవంతులు చక్కని బొమ్మలతో అలంకరించే పనికి పూనుకున్నారు. ఆమె సృజనతో పూణే లో బస్ లన్నీ పువ్వులతో పిట్టలతో అలంకరణలు చేసుకోబోతున్నాయి. ఓ చిన్న కొట్లాట జరిగినా ఏ ఉద్యమం ఎవరు చేపట్టినా ముందుగా వాళ్ళ దృష్టి పాడేది ఈ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పైనే. నేను చేసే డిజైన్లు చూశాక వాటిపైన చిన్న రాయి విసరాలన్నా మనసొప్పదు అంటున్నారామె. నిజంగా ఆలా జరిగితే ఎంతెంత విధ్వంసాలు తప్పుతాయి. ఎన్ని ఆస్తులు ధ్వంసం కాకుండా మిగులుతాయి.
Categories
WoW

పూణే ని పువ్వులతో పిట్టలతో అలంకరిస్తుందిట

Leave a comment