కొన్ని ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ ఇంట్లో పెంచితే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించి ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు డా. వెలి వర్టిన్ అన్న శాస్త్రవేత్త నాసా కూడా ఈ మొక్కలకు అనుమతి ఇచ్చింది. ఈ ఎయిర్ ప్యూరిఫైడ్ మొక్కలు సూర్యరశ్మి తో సంబంధం లేకుండా 24 గంటలు ఆక్సిజన్ అందిస్తాయి. బెడ్ రూమ్ లో కిటికీలు దగ్గర లివింగ్ రూమ్ లో వీటిని ఉంచితే ఆరోగ్యం జడ్ జడ్ ప్లాంట్ కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ వంద చదరపు అడుగుల్లో రెండు మొక్కలు పెంచుకోవాలి. రబ్బర్ ప్లాంట్ ఫర్నిచర్ నుంచి వచ్చే డస్ట్ డిటర్జెంట్స్ నుంచి వచ్చే కెమికల్స్ హరిస్తుంది పీస్ లిల్లి దుమ్ము పేరుకుపోయి యదు పేరుకుపోనీవదు   చెదలు రానివ్వదు స్నేక్ ప్లాంట్ చెంజన్  వంటి హానికర రసాయనాలను నిర్మూలిస్తుంది.

Leave a comment