బ్రహ్మోత్సవం తర్వాత హాలో గురు ప్రేమకోసమేలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది ప్రణీత. ఆ సినిమా గురించి చెపుతూ ఇంతకు ముందు పోషించిన సంప్రదాయ బద్దమైన తెలుగు అమ్మాయి పాత్రలను ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు సంప్రదాయ దుస్తులు ధరించే పాత్రలే పోషించాను. ఎక్కువగా చీరెలు, ఆభరణాలు, బ్రాండ్స్, ఎండార్స్ మెంట్స్ చేయటమే ఇందుకు కారణం కావచ్చు. నేను కన్నడం వచ్చిన అమ్మాయిని అయినా ఎక్కువ మంది తెలుగులోనే మాట్లాడతారు. ఇ సినిమాలో పాత్ర పూర్తిగా నా ఇమేజ్ ను మార్చేస్తుంది. గ్లామరస్ వస్త్రధారణలో అర్బన్ సిటీ యువతిగా ఈ చిత్రంలో నటించాను. ఇప్పటి వరకు ఇలాంటి క్యారక్టర్ చేయలేదు. ఇది నాకు చాలా స్పెషల్ అంటుంది ప్రణీత.

Leave a comment