కేవలం ఆరునిమిషాల పాటు పుస్తకాలు చదివినట్లయితే , సంగీతం వినటంలో కంటే , వాకింగ్ చేయటం వల్ల అయితేనేం తగ్గే వత్తిడి కంటే ఎక్కువ ఒత్తిడి తగ్గుతోందని కొత్త రిపోర్ట్ చెపుతుంది.  పుస్తక పఠనం మెదడుకు మంచి వ్యాయం వంటిదని యు.కె పరిశోధకులు చెబుతున్నారు.  పనులు చేయడంకంటే పుస్తకాలు చదవడం మెదడును చురగ్గా మార్చుతోంది. చిన్నతనం నుంచి ఒక రోజు వారి ప్రణాళికలాగా పుస్తకాలు చదవుతుంటే మెదడు చురుగ్గా రెస్పాండ్ అవుతుంది. అల్జీమర్స్ వ్యాధి రాకుండ అరికట్టడంలో సహకరిస్తుందని అధ్యయనాలు చెడుతున్నాయి. నిజానికి చదువు అనేది మన దృష్టిని విశాలం చేసి కొత్త ఆవిష్కరణాలకు మార్గం చూపిస్తుందని , మనకు మనం అప్ డేట్ చేసుకునేందుకు చదువే దారి అని ఎక్స్ ఫర్ట్స్ చెపుతున్నారు.

Leave a comment