ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం చాలా అవసరం పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆహారంలో ఉండే ఐరన్ గర్భశక్తి శిశువు ఆరోగ్య వృద్ధికి రోగ నిరోధిక శక్తి పెంచేందుకు సాయపడుతుంది. అలాగే నిద్ద రక్త కణాల వృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. విటమిన్ బి - 12 తో శిశువు శరీరంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఎముకల పటుత్వానికి విటమిన్ డి ఎంతో యూఏపీయోగం. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో ఈ డి విటమిన్ ఉపయోగం ఎంతగానో ఉంటుంది. ఐరన్ రక్తకణాల లోపాల్ని తగ్గిస్తుంది అనీమియా ను నిరోధిస్తుంది. ఎముకల నిర్మాణం లోనే కాదు శరీరంలోని ఇతర అవయవాల పని తీరుకు కూడా కాల్షియం ఆవశ్యకత వుంది. గర్భవతి గా ఉన్నప్పుడు అన్ని రకాల విటమిన్ల తో కూడిన ఆహారం ఎలా తీసుకోవాలో న్యూట్రషియన్ల సలహా తీసుకోవాలి .
Categories
WhatsApp

పుట్టబోయే శిశువు ఆరోగ్యం వీటితోనే

ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం  బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం  చాలా అవసరం పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆహారంలో ఉండే ఐరన్  గర్భశక్తి  శిశువు ఆరోగ్య వృద్ధికి రోగ నిరోధిక శక్తి  పెంచేందుకు సాయపడుతుంది. అలాగే నిద్ద రక్త కణాల  వృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. విటమిన్ బి – 12 తో శిశువు శరీరంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఎముకల పటుత్వానికి విటమిన్ డి ఎంతో యూఏపీయోగం. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో ఈ డి విటమిన్ ఉపయోగం ఎంతగానో ఉంటుంది. ఐరన్  రక్తకణాల లోపాల్ని తగ్గిస్తుంది అనీమియా ను నిరోధిస్తుంది. ఎముకల నిర్మాణం లోనే కాదు శరీరంలోని ఇతర అవయవాల పని తీరుకు కూడా కాల్షియం ఆవశ్యకత వుంది. గర్భవతి గా ఉన్నప్పుడు అన్ని రకాల విటమిన్ల తో కూడిన ఆహారం ఎలా తీసుకోవాలో న్యూట్రషియన్ల సలహా తీసుకోవాలి .

Leave a comment